Homeహైదరాబాద్latest Newsచేపల వేటకు వెళ్లి యువకుడు దుర్మరణం

చేపల వేటకు వెళ్లి యువకుడు దుర్మరణం

ఇదే నిజం, గోదావరిఖని: చేపల వేటకు వెళ్లిన యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రామగుండంలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం ఎన్టీపీసీ మల్కాపూర్ కు చెందిన పిట్టల సురేశ్​ (30) శివారులోని ఎన్టీపీసీ కాల్వ వద్ద చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు తెలిపారు. సురేశ్​ తల్లి బానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img