ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తేది 01-07-2024 సోమవారం రోజున అనుబంధ దేవాలయం అయిన శ్రీ యమధర్మరాజు వారికి భరణి నక్షత్రం సందర్భంగా అభిషేకం హారతి మంత్రపుష్పం కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని కార్యనిర్వహణ అధికారి తెలిపారు.