Homeహైదరాబాద్latest Newsడీఈఓపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కలెక్టర్ కు వినతి

డీఈఓపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కలెక్టర్ కు వినతి

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లాలోని డీఈఓపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాకేశ్ కలెక్టర్ సత్యప్రసాద్కు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, అధికఫీజులను నియంత్రిస్తూ, ప్రభుత్వ నియమనిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు నందు, రాజు, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img