Homeహైదరాబాద్latest NewsAcademic Calendar 2024-25 : తెలంగాణలో విద్యా సంవత్సర క్యాలెండర్‌.. ఆ పండగలకు ఇన్నిసెలవులా..?

Academic Calendar 2024-25 : తెలంగాణలో విద్యా సంవత్సర క్యాలెండర్‌.. ఆ పండగలకు ఇన్నిసెలవులా..?

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ విడుదలైంది. జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమై ఏప్రిల్‌ 23 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్‌ సెలవులు,వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు ఉండనున్నాయి.

Recent

- Advertisment -spot_img