Homeహైదరాబాద్latest Newsఏసీబీ మెరుపు దాడులు.. తెలంగాణ వ్యాప్తంగా భారీగా నగదు సీజ్..!

ఏసీబీ మెరుపు దాడులు.. తెలంగాణ వ్యాప్తంగా భారీగా నగదు సీజ్..!

తెలంగాణ వ్యాప్తంగా పలు చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. నల్గొండ జిల్లా, విష్ణుపురం చెక్‌పోస్టులో ₹86,600, ఆదిలాబాద్ జిల్లా, భోర‌జ్ చెక్‌పోస్టులో ₹62,500, గద్వాల్ జిల్లా, అలంపూర్ చెక్‌పోస్టులో ₹29,200 సీజ్ చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల్లో అవినీతికి పాల్ప‌డుతున్న అధికారుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని, ఎవరైన లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img