HomeతెలంగాణAccident:దర్శనానికి వెళ్తూ పరలోకాలకు..

Accident:దర్శనానికి వెళ్తూ పరలోకాలకు..

Accident :

దైవదర్శనానికని వరంగల్ జిల్లా కాశిబుగ్గకు చెందిన మాధవి సురేందర్ తోపాటు మేఘన అశోక్ వేములవాడ దైవదర్శనానికి కారులో వెళుతుండగా మార్గమధ్యంలోని మానకొండూరు మండలం ముంచంపల్లి శివారులో కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో సురేందర్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు మాధవి ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది మేఘన అశోక్లకు తీవ్ర గాయాలు అయ్యాయి

Recent

- Advertisment -spot_img