Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఒకరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు..!

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఒకరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు..!

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్‌ వద్ద ఆదివారం రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న మంత్రి సవిత తన కాన్వాయ్‌ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img