పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. టుర్బాట్ నుంచి క్వెట్టాకు ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందగా.. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.