Homeహైదరాబాద్latest NewsAccident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..

జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టవార్‌ జిల్లాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న టాటా సుమో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమోలోని 8 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img