Homeహైదరాబాద్latest NewsAccident : అక్కడికక్కడే నలుగురు మృతి

Accident : అక్కడికక్కడే నలుగురు మృతి

Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొని అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన కావలి మండలం గౌరవరం సమీపంలో జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img