Homeహైదరాబాద్latest NewsACCIDENT: కారు అదుపుతప్పి కరెంట్ స్తంభానికి ఢీ..

ACCIDENT: కారు అదుపుతప్పి కరెంట్ స్తంభానికి ఢీ..

ఇదే నిజం, ధర్మపురి: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఎర్రగుంటపల్లి శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి కరెంట్ స్తంభానికి ఢీ కొంది. కారులో భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు భర్తకు తీవ్ర గాయాలు కాగా ప్రైవేట్ అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన భార్యాభర్తలు ధర్మపురి, దొనూరు గ్రామానికి చెందిన పందిరి మహేష్, పందిరి పూజగా స్థానికులు గుర్తించి అంబులెన్స్ లో కరీంనగర్ హాస్పిటల్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Recent

- Advertisment -spot_img