Homeజిల్లా వార్తలుజగిత్యాలలో ప్రమాదవశాత్తు బైక్ దగ్ధం

జగిత్యాలలో ప్రమాదవశాత్తు బైక్ దగ్ధం

ఇదే నిజం, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 28 వ వార్డు శ్రీ రామ్ నగర్ లో సోమవారం యూసుఫ్ అనే వ్యక్తికి చెందిన నిలిపి ఉన్న బైక్ ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధం అయ్యింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Recent

- Advertisment -spot_img