Homeహైదరాబాద్latest Newsఎస్సీ, ఎస్టీ కేసులో నిందితులు అరెస్ట్..!

ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితులు అరెస్ట్..!

ఇదేనిజం, ధర్మపురి/వెల్గటూర్: ఎస్సీ,ఎస్టీ కేసులో నిందితులను వెల్గటూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ఉమాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. కప్పారావుపేట గ్రామంలో జరిగిన దాడి ఘటనలో పరారీలో ఉన్న నిందితులు ముంజంపల్లి గ్రామానికి చెందిన బైరం తరుణ్, బైరం కరుణ్, పానుగంటి మధుకర్, అను ముగ్గురు నిందితులను ఈరోజు అరెస్టు చేసి, ధర్మపురి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి కరీంనగర్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Recent

- Advertisment -spot_img