Homeహైదరాబాద్latest Newsగొర్రెల పంపిణీ స్కాంలో నిందితులు అరెస్ట్

గొర్రెల పంపిణీ స్కాంలో నిందితులు అరెస్ట్

గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. పశుసంవర్ధక శాఖ సీఈఓ రాంచందర్‌‌తో పాటు ఓఎస్డీ కల్యాణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుంది. దాదాపు రూ. 2 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరిద్దర్నీ కోర్టులో హాజరుపర్చింది.

Recent

- Advertisment -spot_img