Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ భూముల కబ్జా

ప్రభుత్వ భూముల కబ్జా

బాచుపల్లిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలో ఎక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలం ఉన్నా భూ బకాసురులు వాలిపోతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలని బిజెపి నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి పిర్యాదు చేశారు. బాచుపల్లి సర్వేనెంబర్191, 109, 454, 233/13, 15, 227/1, ఆకృతి కన్స్ట్రక్షన్ చెరువు నాలా, ఆక్రమణ &134 ఎర్రకుంట చెరువులో ఆక్రమణలు,,” KGR ఫంక్షన్ హల్” నందు నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేశార.. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img