HomeతెలంగాణKCRను పరామర్శించిన నటుడు Prakash Raj​

KCRను పరామర్శించిన నటుడు Prakash Raj​

– పలువురు మాజీ మంత్రులు, నేతలు సైతం..

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ను నటుడు ప్రకాశ్​ రాజ్​ పరామర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి.. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌కాశ్ రాజ్ ఆకాంక్షించారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి న‌ర్సింహులు, బీఆర్ఎస్ నాయ‌కుడు చల్మడ లక్ష్మి నరసింహారావు సైతం కేసీఆర్​ను పరామర్శించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img