Homeహైదరాబాద్latest Newsకొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలలో పాల్గొన్న అడ్లూరి

కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలలో పాల్గొన్న అడ్లూరి

ఇదే నిజం, గొల్లపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలో హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img