Homeహైదరాబాద్latest Newsకాసేపట్లో రాజీనామా పత్రంతో గన్‌పార్కు వద్దకు హరీష్ రావు

కాసేపట్లో రాజీనామా పత్రంతో గన్‌పార్కు వద్దకు హరీష్ రావు

రుణమాఫీ పై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య రాజీనామా సవాల్‌ ఆసక్తికరంగా మారింది. రాజీనామా లేఖతో గన్‌పార్కుకు వస్తానని, రేవంత్ కూడా రావాలని సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రేవంత్ చర్చకు వస్తారా? రారా? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకు తాను రాజీనామా లేఖతో వస్తానని రేవంత్ రెడ్డికి స‌వాల్ విసిరారు. రాజీనామా లేఖ‌ల‌ను మేధావుల చేతుల్లో పెడుదామని తెలిపారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Recent

- Advertisment -spot_img