Homeహైదరాబాద్latest Newsవ్యవసాయ సహకార సంఘము గోదాం ప్రారంభం

వ్యవసాయ సహకార సంఘము గోదాం ప్రారంభం

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో 13 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘము గోదాంను బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారుసాయి రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నవీన్ రెడ్డి , వైస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ,డైరెక్టర్లు జైడి రాజేశ్వర్ రెడ్డి, కొమ్ముల రాజపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img