Homeహైదరాబాద్latest NewsALERT: హైదరాబాద్‌లో ‘చుడీదార్ గ్యాంగ్’ హల్‌చల్.. తస్మాత్ జాగ్రత్త..!

ALERT: హైదరాబాద్‌లో ‘చుడీదార్ గ్యాంగ్’ హల్‌చల్.. తస్మాత్ జాగ్రత్త..!

చెడ్డీ గ్యాంగ్, గొలుసు దొంగలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలు చేసే నేరగాళ్లు ఇప్పటివరకు ఇలాంటి తరహా ముఠాల ఆగడాలు చూశాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘చుడీదార్ ముఠా’ కలకలం రేపుతోంది. మహిళల వేషధారణలో కొందరు చుడీదార్ ధరించి దొంగతనాలకు తెగబడుతున్నారు. నగరంలో తొలిసారిగా ఈ తరహా ముఠా గురించి బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Recent

- Advertisment -spot_img