Homeహైదరాబాద్latest Newsకరెంట్ బిల్లు చెల్లించే వారికి అలర్ట్.. ఇక పై ఈ పేమెంట్ యాప్స్ కరెంట్ బిల్లుల...

కరెంట్ బిల్లు చెల్లించే వారికి అలర్ట్.. ఇక పై ఈ పేమెంట్ యాప్స్ కరెంట్ బిల్లుల చెల్లింపులు చేయలేరంట..!

కరెంట్ బిల్లు చెల్లించే వారికి TGSPDCL కీలక సూచన చేసింది. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే నుంచి కరెంట్ బిల్లుల చెల్లింపులు రద్దు చేస్తున్నట్లు వినియోగదారులకు తెలిపింది. TGSPDCL వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారానే చెల్లించాలని సూచించింది. RBI ఆదేశాల మేరకు థర్డ్ పార్టీ ఆన్‌లైన్ పేమెంట్స్ స్వీకరించకూడదని పవర్ డిస్ట్రిబూషన్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img