Homeతెలంగాణఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి ఇంటర్ తరగతులు..

ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి ఇంటర్ తరగతులు..

తెలంగాణలోని జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు మే 31తో ముగియనున్నాయి. దీంతో ఇంటర్‌లో కొత్తగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులతోపాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. జూన్ 30 నాటికి ఇంటర్ మొదటి దశ ప్రవేశ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఇవి పూర్తికాగానే.. రెండోదశ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img