Homeహైదరాబాద్latest Newsరేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఇప్పుడు రేషన్ కార్డుల్లో ఆ మార్పులు చేసుకోవచ్చు..?

రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్.. ఇప్పుడు రేషన్ కార్డుల్లో ఆ మార్పులు చేసుకోవచ్చు..?

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో పేర్ల మార్పులకు అవకాశం కల్పించిందంటూ సామజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. సవరణలు, పేర్ల నమోదుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని ప్రకటించారు. కాగా, ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందనే వాట్సాప్ లో ఫేక్ వార్తలు రావడంతో ప్రజలు రాష్ట్రంలోని మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.

Recent

- Advertisment -spot_img