Homeహైదరాబాద్latest NewsALERT: సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? తెలంగాణ పోలీసులు కీలక సూచనలు..!

ALERT: సోషల్ మీడియాలో పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? తెలంగాణ పోలీసులు కీలక సూచనలు..!

తండ్రీకూతుళ్ల అనుబంధంపై కొందరు యూట్యూబర్లు చేసిన అసభ్య కామెంట్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ తెలంగాణ పోలీసులు పలు సూచనలు చేశారు. ‘మీ పిల్లలు, కుటుంబసభ్యుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఫొటోలకు ప్రైవసీ ఏర్పాటు చేసుకోవాలి. కొన్నిసార్లు మీ సన్నిహితులే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. అప్రమత్తత మన బాధ్యత’ అని Xలో పోస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img