Homeహైదరాబాద్latest NewsALERT: ఆ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కే వాహనాలకు రూ.10వేలు ఫైన్!

ALERT: ఆ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కే వాహనాలకు రూ.10వేలు ఫైన్!

దేశంలో రోజురోజుకు వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు పుణేకు చెందిన అధికారులు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కే వాహనాలకు రూ.10వేలు జరిమానా విధించేలా పెట్రోల్ పంపుల వద్ద అధునాతన కెమెరాలను ఉపయోగించి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే ఈ సిస్టమ్ అందుబాటులోకి రావొచ్చు.

Recent

- Advertisment -spot_img