Homeజాతీయంహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌.. తాత్కాలికంగా ఆ పేమెంట్‌ సేవలు బంద్..!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌.. తాత్కాలికంగా ఆ పేమెంట్‌ సేవలు బంద్..!

ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జులై 13న సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌ చేపడుతోంది. ఈ సందర్భంగా తమ కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. శనివారం ఉదయం 3 గంటల నుంచి ఆ రోజు సాయంత్రం 4.30 గంటల వరకు అప్‌గ్రేడ్‌ ప్రక్రియ ఉంటుందని, ఆ సమయంలో బ్యాంకింగ్‌, పేమెంట్‌ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img