Homeతెలంగాణఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆ ఫీజు చెల్లింపునకు ఈ రోజు చివరి తేదీ..

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆ ఫీజు చెల్లింపునకు ఈ రోజు చివరి తేదీ..

నేటితో తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ముగియనుంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉ.9 నుంచి మ.12 వరకు ఫస్టియర్, మ.2:30 నుంచి సా.5:30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Recent

- Advertisment -spot_img