Homeహైదరాబాద్latest NewsALERT: టీ లవర్స్‌కు హెచ్చరిక.. ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..?

ALERT: టీ లవర్స్‌కు హెచ్చరిక.. ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..?

మనలో చాలా మంది చాయ్ లవర్స్ ఉంటారు. అయితే వారికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. టీ తయారు చేసే ఆకులను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వాటిలో పురుగుల మందులు, కెమికల్ కలర్స్‌ను వాడుతున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇటీవల గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి కెమికల్స్‌తో ప్రాణాంతకమైన క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తాజాగా వెల్లడించింది. బయట హోళ్లలో టీ తాగొద్దని ఈ సందర్భంగా హెచ్చరించింది.

Recent

- Advertisment -spot_img