Homeహైదరాబాద్latest Newsపౌర సేవలన్నీ ఇంటికే వస్తాయి: జ‌గ‌న్

పౌర సేవలన్నీ ఇంటికే వస్తాయి: జ‌గ‌న్

వైసీపీ పాలనలో పౌర సేవలన్నీ ఇంటికే వస్తున్నాయని సీఎం జ‌గ‌న్ అన్నారు. ఇవాళ తాడిప‌త్రి స‌భ‌లో ఆయన మాట్లాడుతూ.. పెన్షన్లు, రేషన్, వైద్య సేవలు ఇంటికే అందేలా వ్యవస్థను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. మరో 15 ఏళ్లు ఇలాంటి పాలన ఉంటే ప్రజల జీవితాలు ఇంకెంత బాగుపడతాయో ఆలోచించాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు లాంటి మోసకారిని నమ్మొచ్చా? ప్ర‌శ్నించారు.

Recent

- Advertisment -spot_img