Homeహైదరాబాద్latest Newsకిమ్స్ ఆస్పత్రిలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

కిమ్స్ ఆస్పత్రిలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను అల్లు అరవింద్ పరామర్శించారు. బుధవారం కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img