HomeSocial Mediaఆ లేడీ MLAతో అల్లుఅర్జున్ కు సంబంధం..? సోషల్ మీడియాలో వైరల్

ఆ లేడీ MLAతో అల్లుఅర్జున్ కు సంబంధం..? సోషల్ మీడియాలో వైరల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే బన్నీ గురించి ప్రస్తుతం నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అల్లు అర్జున్ తో కేథరిన్ ఇద్దరమ్మాయిలతో, సరైనోడు చిత్రాల్లో నటించింది. సరైనోడు ఒక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించగా.. మరో హరోయిన్‌గా కేథరిన్ నటించింది.

అయితే ఈ సినిమాలో కేథరిన్‌ను తీసుకోమని బన్నీనే కావాలని డైరెక్టర్ బోయపాటిని అడిగారంటూ.. రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ నటించి ప్రేక్షకులను అలరించింది. అప్పటి నుంచి బన్నీకి, ఈ హీరోయిన్‌కు మధ్య రిలేషన్ ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. బన్నీ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా ఖండిస్తూ.. ఈ పుకార్లను కొట్టిపారేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img