Homeహైదరాబాద్latest Newsఅంబానీ ఇంట పెళ్లి.. అతిథులుకు కోట్ల విలువైన రిటర్న్ గిఫ్ట్‌లు.. అవేంటంటే..?

అంబానీ ఇంట పెళ్లి.. అతిథులుకు కోట్ల విలువైన రిటర్న్ గిఫ్ట్‌లు.. అవేంటంటే..?

అంబానీ ఇంట పెళ్లికి హాజరయ్యే సెలబ్రిటీలు, VVIP అతిథులకు కోట్ల విలువైన వాచీలను రిటర్న్ గిఫ్ట్‌లుగా అందజేయనున్నారు. విమల్ మొత్తం 876దుపట్టా, చీరలు సిద్ధం చేసి పంపారు. బనారసీ ఫ్యాబ్రిక్ బ్యాగ్, ఒరిజినల్ జరీతో చేసిన జంగల్ ట్రెండ్ చీర కూడా రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇవ్వనున్నారు. కరీంనగర్‌కు చెందిన కళాకారులు తయారు చేసిన వెండితో చెక్కిన కళాఖండాలను కూడా అతిథులకు బహుమతులుగా అందజేయనున్నారు.

Recent

- Advertisment -spot_img