Homeహైదరాబాద్latest NewsAmbedhkar సంఘ భవనాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్​, ఎమ్మెల్సీ

Ambedhkar సంఘ భవనాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్​, ఎమ్మెల్సీ

ఇదే నిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో అంబేద్కర్ సంఘ భవనాన్ని జెడ్పీ చైర్మన్​ దావ వసంత, మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్​ హన్మండ్లు, ఎంపీపీ సంధ్యారాణి, జెడ్పీటీసీ అశ్విని ఎంపీటీసీ మరియు నాయకులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img