ఇదే నిజం, కుత్బుల్లాపూర్: బాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ డివిజన్ శ్రీనివాస్ నగర్, సూరారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావ్ భవనంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలకు మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.