HomeTelugu Newsఅమిత్ షా సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

కేజ్రీవాల్ బెయిల్ విషయంలో కేంద్ర హోంమంత్రి స్పందిచారు. ‘ఇది రొటీన్‌గా వచ్చే తీర్పు కాదు. కేేేేజ్రీవాల్‌కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే ఉంటారు’. అని అన్నారు. అదేవిధంగా 2029 వరకూ మోదీయే నాయకుడిగా ఉంటారని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే పీఓకేను భారత్‌లో కలుపుతామని సంచలన ప్రకటన చేశారు.

Recent

- Advertisment -spot_img