Homeహైదరాబాద్latest Newsచనిపోయినా కూడా వారి జీవితాల్లో వెలుగు నింపిన నటుడు

చనిపోయినా కూడా వారి జీవితాల్లో వెలుగు నింపిన నటుడు

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ గుండె పోటుకు గురై ఇవాళ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కొన్నేళ్ల కిందట తన కళ్ళను దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
దీంతో మరణం తర్వాత ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆయన రెండు కళ్లను ఆపరేషన్ చేసి భద్రపరిచారు. ఆ కళ్ళను మరో ఇద్దరు అంధులకు అమరుస్తామని వైద్యులు తెలిపారు. బాలాజీ గొప్ప మనసుకు అభిమానులు కొనియాడుతున్నారు.

Recent

- Advertisment -spot_img