Homeహైదరాబాద్latest News12 ఏళ్ల బాలికను పెళ్లాడిన వృద్ధుడు

12 ఏళ్ల బాలికను పెళ్లాడిన వృద్ధుడు

ఆఫ్రికా దేశమైన ఘనాలో 63 ఏళ్ల మత గురువు ఇటీవల 12 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. రాజధాని అక్రలోని నంగువా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వృద్ధుడిని నుమో బోర్కెట్ లావే త్సురుగా పోలీసులు గుర్తించారు. ఘనాలో వివాహానికి కనీస వయస్సు 18 ఏళ్లు. అయితే బాల్య వివాహం తమ దేశంలో పాత సంప్రదాయమని కొందరు సమర్థిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img