Homeహైదరాబాద్latest Newsఅనంత్ అంబానీ-రాధికా వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌.. వామ్మో.. కేవలం ఇద్దరు సింగర్లకే రూ.141కోట్లు ఖర్చు?

అనంత్ అంబానీ-రాధికా వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌.. వామ్మో.. కేవలం ఇద్దరు సింగర్లకే రూ.141కోట్లు ఖర్చు?

ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధికా పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరుగుతోంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు రూ.83కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. అలాగే ఎంగేజ్మెంట్‌లో లేడీ సింగర్ రిహన్నాకు రూ.58కోట్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంటే కేవలం ఈ ఇద్దరు సింగర్లకే రూ.141కోట్లు ఖర్చు చేశారన్నమాట. వీరితో పాటు మరికొందరు పాప్ సింగర్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img