అనన్య నాగల్ల తెలుగు సినిమాలలో కనిపించే భారతీయ నటి. ఆమె 2019 చిత్రం మల్లేశంతో అరంగేట్రం చేసింది..ప్లే బ్యాక్, వకీల్ సాబ్ వంటి చిత్రాలలో కనిపించింది. ఆమె ఉత్తమ మహిళా నటిగా SIIMA అవార్డుకు ఎంపికైంది.