Homeహైదరాబాద్latest Newsధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం

ధర్మపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం

ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో నేడు (మంగళవారం) లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఘట్టమనేని బాబురావు జన్మదినం పురస్కరించుకొని, గోదావరి తీరన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు రాపర్తి నర్సయ్య జోనల్ చైర్ పర్సన్ డాక్టర్ రామకృష్ణ, జిల్లా చైర్పర్సన్ జక్కు రవీందర్, ట్రెసరర్ సిరుపతి రాజన్న, సంగనబట్ల దినేష్, అప్పల రాజలింగం, మామిడాల రవీందర్, కట్ట శ్రీహరి మరియు సభ్యులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img