Homeహైదరాబాద్latest NewsUnion Cabinet Ministers : ఎంపీగా ఓడిన వ్యక్తికి కేంద్రమంత్రి పదవి

Union Cabinet Ministers : ఎంపీగా ఓడిన వ్యక్తికి కేంద్రమంత్రి పదవి

Union Cabinet Ministers

ఎన్డీయే నేతృత్వంలో మరోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. ఈరోజు సాయంత్రం దిల్లీలో వీరంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన అన్నామలైకి కేంద్ర క్యాబినెట్‌లో అవకాశం కల్పించినట్లు సమాచారం. ఆయన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకవేళ మంత్రిగా అవకాశం ఇస్తే ఆరు నెలల్లోగా రాజ్యసభ లేదా లోక్‌సభ కు ఎంపిక కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయనను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img