Homeహైదరాబాద్latest Newsవైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీని వీడనున్న కీలక నేతలు?

వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీని వీడనున్న కీలక నేతలు?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఒంగోలు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన సోదరుడు శ్రీధర్ పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం బస్సు యాత్రకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన సోదరుడు శ్రీధర్ డుమ్మా కొట్టడానికి కారణం అదేనని జోరుగా చర్చ జరుగుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు.

Recent

- Advertisment -spot_img