Homeజిల్లా వార్తలుMGMలో మరో కరోనా కేసు నమోదు

MGMలో మరో కరోనా కేసు నమోదు

ఇదేనిజం, వరంగల్: ఎంజీఎం హాస్పిటల్ లో గురువారం కరోనా లక్షణాలతో వచ్చిన 44 మందిని పరీక్షించగా ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ప్రజలు బయటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని శానిటైజర్ కూడా వాడాలని సూచించారు. ప్రస్తుతం కోవిడ్ వార్డులో నలుగురు పేషెంట్లు చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు.

Recent

- Advertisment -spot_img