Homeఫ్లాష్ ఫ్లాష్దీపికా పదుకొనే ఖాతాలో మరో ఖరీదైన విల్లా.. ధర ఎన్ని కొట్లో తెలిస్తే షాకవుతారు..!

దీపికా పదుకొనే ఖాతాలో మరో ఖరీదైన విల్లా.. ధర ఎన్ని కొట్లో తెలిస్తే షాకవుతారు..!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్‌ స్టార్ యాక్టర్లలో ఒకరు బీటౌన్‌ భామ దీపికా పదుకొనే. రన్‌ వీర్‌ సింగ్‌-దీపికాపదుకొనే దంపతులు త్వరలోనే మొదటి సంతానానికి స్వాగతం పలుకబోతున్నారని తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దీపికా పదుకొనే ముంబైలో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. 11,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ ఖరీదు రూ.100 కోట్లని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img