Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలశక్తి విధానం మేరకు పూడికతీత పనులు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ విధానం అమలు చేయనుంది. రెవెన్యూ జనరేషన్ విధానంలో జలాశయాల్లో పూడికతీత తీసేందుకు సిద్ధమైంది. మొదట పైలట్ పద్ధతిలో పూడికతీత చేపట్టాలని నిర్ణయించింది.

Recent

- Advertisment -spot_img