HomeసినిమాRam Charan​కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్

Ram Charan​కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్

ఆర్​ఆర్​ఆర్ సినిమాతో గ్లోబర్​ స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్​ స్టార్ రామ్​ చరణ్​. ఈ సినిమా తర్వాత రామ్​ చరణ్​కు వరల్డ్​ వైడ్​గా క్రేజ్ వచ్చింది. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమాకు గానూ రామ్​చరణ్​కు మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కింది. యూఎస్​కు చెందిన ఇంటర్నేషనల్ అవార్డ్స్ పాప్ గోల్డెన్ అవార్డ్స్ వారు ఇండియన్ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్స్ నామినేషన్స్ లో రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుచుకున్నట్లుగా అనౌన్స్ చేశారు. దీంతో రామ్​చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img