Homeహైదరాబాద్latest Newsహైడ్రా మరో కీలక నిర్ణయం..!

హైడ్రా మరో కీలక నిర్ణయం..!

కూల్చివేత వ్యర్థాలు తొలగించేందుకు ‘హైడ్రా’ టెండర్లు పిలిచింది. గురువారం నుంచి ఈ నెల 27 వరకు బిడ్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు హైడ్రా అధికారులు ఆఫ్లైన్లో టెండర్లు ఆహ్వానించారు. ఇప్పటి వరకు 23 చోట్ల 262 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. హైదరాబాద్లోని పలుచోట్ల చెరువుల బఫర్ జోన్లు, ఎన్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై అధికారులు దృష్టి సారించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img