Homeఫ్లాష్ ఫ్లాష్950 కోట్ల ఆదా చేసుకునేందుకు పేటీఎం మరో కీలక నిర్ణయం..!

950 కోట్ల ఆదా చేసుకునేందుకు పేటీఎం మరో కీలక నిర్ణయం..!

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ సంస్థ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లైసెన్స్‌ అప్లికేషన్‌ను విత్‌‌డ్రా చేసుకుంటున్నట్లు స్టాక్‌ ఎక్ఛేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. జనరల్‌ ఇన్సూరెన్స్‌ లైసెన్సు కోసం దరఖాస్తును ఉపసంహరించుకోవడం ద్వారా మాతృ సంస్థ రూ.950 కోట్ల నగదును ఆదా చేసుకునేందుకు వీలు అవుతుందని పేటీఎం వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img