Homeఎడిటోరియల్​Ants Conversation : చీమ‌లు ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా..

Ants Conversation : చీమ‌లు ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా..

Ants Conversation : చీమ‌లు ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా..

Ants Conversation : చీమలు వెదకులాడడం లేదా సమాచారం అందించడం అనేవి అవి విడుదల చేసే ఫెర్మెనుల వలన జరుగుతుంది.

చీమలు రసాయన సంకేతాలయిన ఫెర్మెనులను స్పర్శకాలతో గుర్తించడం ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. స్పర్శకాలను వాసనలు గ్రహించడానికి ఉపయోగిస్తాయి.

ఒక జత స్పర్శకాలు చీమలకు అవి ఎటువైపు వెళ్ళాలి, వాసన తీవ్రత గురించిన సమాచారాన్ని అందిస్తాయి.

చీమలు నేలమీద జీవిస్తాయి కనుక ఫెర్సె నులను విడుదల చేయుట ద్వారా మిగతా చీమలు దానిని అనుసరిస్తాయి.

కొన్ని చీమలు వాటి యొక్క హనువులు (మాండిబుల్స్) ద్వారా శబ్దములను ఉత్పత్తి చేస్తాయి.

శబ్దములను సమూహమునందలి ఇతర చీమలతో భావ ప్రసారానికి వినియోగిస్తాయి.

ప్రమాదము ఉందనే విషయాన్ని మరియు ఆహారం ఉన్న ప్రదేశమును చీమలు ఫెర్మెనుల ఉత్పత్తి ద్వారా తెలుసుకుంటాయి.

Recent

- Advertisment -spot_img