Homeహైదరాబాద్latest NewsAP : నటుడు పృథ్వీరాజ్ ఫైర్

AP : నటుడు పృథ్వీరాజ్ ఫైర్

నటుడు పృథ్వీరాజ్ ముద్రగడపై నిప్పులు చెరిగారు. దరిద్రుడు, దుర్మార్గుడు అంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ పరిపాలన చూసి వైసీపీలో చేరానన్న ఆయన..ప్రస్తుత పరిపాలన దుర్మార్గంగా ఉందని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ పై ముద్రగడ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు.

Recent

- Advertisment -spot_img